చికెన్ ఉల్లిపాయ మసాలా

Spread The Taste
Serves
8
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1412
Likes :

Preparation Method

  • చికెన్ ని పెరుగు మరియు ఉప్పు వేసి ఉడికించుకోవాలి 
  • ఉల్లిపాయల్ని తరిగి పెట్టుకోవాలి 
  • టొమాటోలు ని సన్నగా పొడవుగా తరిగిపెట్టుకోవాలి 
  • ఒక బాణీలో నూనె పోసి వెడ్డెక్కక ఉల్లిపాయల్ని వేసి అవి బ్రౌన్ మరియు కరకర లాడే వరకు వేయించుకోవాలి 
  • అది చల్లరినాక రుబ్బి పెట్టుకోవాలి 
  • పచ్చిమిరపకాయలని ని చిన్న రోట్లో దంచి పెట్టుకోవాలి 
  • ఇంకో బాణీలో నూనె పోసి వెడ్డెక్కక టొమాటోలు ,కరివేపాకు ,జీలకర్రపొడి ,ధనియాల పొడి ,కారంపొడి ,మిరియాల పొడి ,సోంపు పొడి వేసి ఒక రెండు నిముషాలు వేయించుకోవాలి 
  • ఇపుడు దీనిలో రుబ్బిపెట్టుకున ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి 
  • దీనిలో ఉడికించుకున్న చికెన్ నీళ్లు  తో పటు వేసి ఉడికించుకోవాలి 
  • మసాలా అంత చికెన్ కి పటేవరకు ఉంచి స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA