చికెన్ ఫ్రై

Spread The Taste
Serves
6
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 5721
Likes :

Preparation Method

  • చికెన్ ముక్కలు పెద్దగా ఉండాలి 
  • చికెన్ ముక్కలకు పెరుగు, ఉప్పు పట్టించి ఒక ఇరువై నిముషాలు ఉంచాలి 
  • అల్లం ,వెల్లులి ,కారంపొడి ,పసుపు వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  • ఒక వెడల్పాటి పాన్ లో నూనె వేసి వెడ్డెక్కక ,నెయ్యి వేసి అది కూడా వెడ్డెక్కక రుబ్బి పెట్టుకున్న మసాలా వేసి చిన్న మంట పైన పాచి వాసనా పోయేదాకా  వేయించుకోవాలి 
  • అవి వేగాక చికెన్ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి 
  • మసాలా అంత చికెన్ ముక్కలకు పటేసి నాకా చికెన్ ఎరుపు రంగులోకి వచ్చినాక స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA