చికెన్ దోపిఆజా

Spread The Taste
Serves
6
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1156
Likes :

Preparation Method

  • ఉప్పు ,నిమ్మ రసం కలిపి చికెన్ కి పట్టించి ఫ్రిడ్జ్ లో ఒక ఇరువై నిముషాలు ఉంచాలి 
  • ఉల్లిపాయలు ,అల్లం ,వెల్లులి లని తరిగిపెట్టుకోవాలి 
  • చిన్న ఉల్లిపాయలు మరియు టమాటో లు తరిగిపెట్టుకోవాలి 
  • ఒక బాణీలో నూనె వేసి ఉల్లిపాయలు ,అల్లం ,వెల్లులి ,పచ్చిమిరపకాయలు ,వేసి వేయించుకొని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి 
  • రుబ్బి పెట్టుకున్న మిశ్రమం లో పెరుగు కలిపి ఉంచాలి 
  • ఇంకో బాణీలో నూనె వేసి వెడ్డెక్కక చెక్క ,లవంగం ,మిరియాలు వేసి వేయించుకోవాలి 
  • అవి వేగాక రుబ్బి పెరుగు కలిపి పెట్టుకున్న మిశ్రమం వేసి బాగా కలపాలి 
  • దీనికి పసుపు ,చెక్కర ,ధనియాలపొడి ,వేసి మరో రెండు నిముషాలు వేయించుకోవాలి 
  • దీనిలో చికెన్ వేసి తగినన్ని వేడినీళ్లు పోసి ఉడికించుకోవాలి 
  • చిన్న మంట పైన వేయించుకోవాలి 
  • వేరొక పాన్ లో నూనె వేసి వెడ్డెక్కక తరిగిన ఉల్లిపాయలు గరం మసాలా వేసి ,మసాలా రెడ్డీస్ బ్రౌన్ కలర్ ఆయె వరకు వేయించుకోవాలి 
  • స్టవ్ అరిపేసి ,అది చికెన్ లో కలిపి కొత్తిమీర చల్లి బాగా కలిపి ,స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి   
Engineered By ZITIMA