చికెన్ కొబ్బరి ఫ్రై

Spread The Taste
Serves
6
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1453
Likes :

Preparation Method

  • చికెన్ ని చిన్న ముక్కలు గ తరిగిపెట్టుకోవాలి 
  • కొబ్బరి తురిమిపెట్టుకోవాలి 
  • ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి పక్కనపెట్టుకోవాలి 
  • మిగిలిన కొబ్బరి తో కొబ్బరి పాలు తీసి పెట్టుకోవాలి 
  • చిన్నా ఉల్లిపాయలను సన్నగా గుండ్రంగా తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో కొబ్బరి నూనె పోసి వెడ్డెక్కక జిలకర ,ఎండుమిరపకాయలు ,తరిగిన పచ్చిమిరపకాయలు ,చైనా ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి 
  • అవి వేగాక చికెన్ ముక్కలు వేసి ఒక మూడు నిముషాలు  వేయించుకోవాలి 
  • దీనిలో అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసనా పోయే వరకు వేయించుకోవాలి 
  • అవి వేగాక కొబ్బరి పాలు ,పసుపు ,ఉప్పు నీళ్లు  పోసి చికెన్ ఉడికేవరకు ఉన్నచాలి 
  • కొబ్బరి పాలు మరియు నీళ్లు మగేవరకు ఉంచి అవి మగినాక మిరియాల పొడి ,తురిమిన కొబ్బరి ,కొత్తిమీర వేసి బాగా వేయించాలి 
  • చికెన్ ముక్కలు బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించుకొని వేడిగా వడ్డించండి   
Engineered By ZITIMA