బట్టర్ చికెన్

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1578
Likes :

Preparation Method

  • చికెన్ ముక్కలకు పెరుగు పట్టించి ఉంచాలి 
  • ఉల్లిపాయలు మరియు టమాటో లు వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  • బాణీలో వెన్న వేసి అది వెడ్డెక్కక టమాటో లు ఉల్లిపాయలు తో రుబ్బి పెట్ట్టుకున్న మిశ్రమం వేసి వేయించాలి 
  • దానిలో కారంపొడి ,రెడ్ కలర్ ,ధనియాల పొడి ,వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి 
  • కావాలి అనిపిస్తే వేడినీళ్లు పోసుకోవాలి 
  • ఇపుడు చికెన్ ముక్కలు ,ఉప్పు వేసి వేయించుకోవాలి 
  • చికెన్ ఉడికినాక ,మసాలా చిక్కపడక  స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA