కోకొనుట లేయర్ కేక్

Spread The Taste
Serves
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 1 గంట
Hits   : 764
Likes :

Preparation Method

  • మైదా మరియు బేకింగ్ పౌడర్ ని కలిపి జల్లించుకోవాలి 
  • వెన్న మరియు చెక్కర వేసి బాగా కలపాలి 
  • గుడ్డుని పగలగొట్టి తెల సోనా మరియు పచ్చ సోనా ని వేరు వేరు బీట్ చేసుకోవాలి ఎలక్ట్రిక్ బ్లేఅన్డెర్ తో 
  • కొబ్బరి తురుము ,రెండు టీ స్పూన్ నీళ్లు ,మైదా ,బీట్ చేసుకున్న గుడ్డు ,కొంచం కొంచం గ వేస్తూ మెత్తటి పిండి ల కలపాలి 
  • రెండు ట్రే లు తీసుకొని ,ట్రే లకు  వెన్న రాసి మైదా పిండి చల్లి బీట్ చేసుకున్న మిశ్రమం రెండు ట్రేలలో  2/3  పోయాలి 
  • ఒక సరి ట్రయలను చిన్న గ కొడితే అది సమానంగా పరుచుకుంటుంది 
  • ట్రే లను ప్రీ హీటెడ్ ఒవేన్ లో ఒక గంట పదిహేను నిముషాలు వరకు బాకె చేసుకోవాలి 
  • అది చాలారినాక ఒక పోరా పైన   కొబారి క్రీం రాయాలి
  • ఇపుడు ఇంకో కేక్ తీసుకొని క్రీం రాసిన కేక్ పైన పెట్టాలి 
  • తరువాత కేక్ మొత్తం కి  ఈ క్రీం  పెట్టాలి 
  • కావాల్సిన ఆకారం లో కట్ చేసుకొని సర్వ్ చేయాలి 
  • కోకోనట్  క్రీం తాయారు చేసుకునే విధానం 
  • 200 గ్రాములు వెన్న మరియు 400 గ్రాములు చెక్కర పొడి వేసి బాగా కలపాలి మెత్తటి పిండి ల వచ్చే వరకు కలపాలి  
  • దానిలో ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి వేసి బాగా కలపాలి 
Engineered By ZITIMA