చాక్లెట్ చిప్ కేక్

Spread The Taste
Serves
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 40 నిముషాలు
Hits   : 935
Likes :

Preparation Method

  • మైక్రోవేవ్ ఒవేన్ గిన్నె  లో వెన్న  వేసి రెండు నిముషాలు ఒవేన్ లో  కరిగించుకోవాలి 
  • గుడ్డుని పగల కొట్టి తెల సోనా ,పచ్చ సోనా ని వేరుచేసి ,రెండు బీట్ చేసుకోవాలి 
  • గుడ్డు సోనా ని కరించుకున్న వెన్నలో వేసి దానిలో వనిల్లా ఎసెన్స్ చెక్కర వేసి బాగా కలపాలి 
  • దానిలో మైదా ,బేకింగ్ పౌడర్ ,వేసి బాగా కలపాలి 
  • ఇపుడు దానిలో ఆక్రూట్ ,వైట్ చాక్లెట్ చిప్స్ మరియు బ్రౌన్ చాక్లెట్ చిప్స్ వేసి బాగా కలపాలి 
  • ఒవేన్ గిన్నె ని ప్రీ హీటెడ్ ఒవేన్ లో పెట్టి కేక్ ని 30 -40 నిముషాలు బేక్  చేసుకోవాలి 
  • కేక్ బేక్  అయ్యాక ఒవేన్ లోంచి తీసి చాలారినాక సర్వ్ చేయాలి   
Engineered By ZITIMA