చాక్లెట్ కేక్

Spread The Taste
Serves
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 40 నిముషాలు ప్రీ హీట్ 375 *ప్ హీట్ ఫర్ 20 నిముషాల
Hits   : 1468
Likes :

Preparation Method

  •  ఒవేన్ ని ప్రీ హీట్ చేసుకోవాలి  375*ప్
  • మైదా పిండి ని ,బేకింగ్ పౌడరు ని ,కోకో పౌడరు ని జలించుకోవాలి
  • ఒక గిన్నెలో వెన్న మరియు చెక్కర వేసి ఒక చెక్క స్పూన్ తో బాగా కలపాలి 
  • దానిలో మైదా ,బేకింగ్ పౌడరు ,కోకో పౌడరు వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి 
  • ఒక బేకింగ్ ట్రే లో వెన్న రాసి కొంచం పిండి చల్లి ,గరిట తో ఈ మైదా మిశ్రమం ని ట్రే లో వేసి సమానంగా పరచాలి 
  • ఈ ట్రే ని ప్రీ హీట్ ఒవేన్ లోకి పెట్టి ,ఒక నలుపై నిముషాలు ఉంచాలి 
  • కేక్ అయ్యాక   ఒవేన్ లోంచి  తీసి   అది చాలారకా  కావాల్సిన  ఆకారం  లో కట్  చేసుకొని  సర్వ్  చేయండి  
Engineered By ZITIMA