సొయా బిరియాని

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 637
Likes :

Preparation Method

  • బియ్యాన్ని ముందుగానే ఉప్పు వేసి ఉడికించి చల్లర్చాలి 
  • నీళ్లు మరిగించి సోయా ని  వేసి ఒక అయిదు నిముషాలు ఉంచాలి 
  • ఇపుడు సొయా ని చల్లటి  నీళ్లలో కడిగి ,నీళ్ళని  పిండి సొయా ని పక్కన పెట్టుకోవాలి  
  • ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి 
  • టమాటోలని తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వెడ్డెక్కక చెక్క ,లవంగం ,ఇలాచీ ,వేసి వేయించాలి 
  • దానిలో అల్లం వెల్లులి పేస్ట్ ,కారంపొడి ,కొత్తిమీర ,పుదీనా ,ధనియాల పొడి ,పసుపు వేసి మూడు నిముషాలు వేయించుకోవాలి 
  • దీనిలో సొయా గ్రాన్యూల్స్ ,నెయ్యి  మరియు ఉడికించుకున్న అన్నం వేసి చిన్న మంట పైన  వేయించుకోవాలి
  • స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి   

Choose Your Favorite Biryani Recipes

  • మష్రూమ్ బిర్యానీ

    View Recipe
  • వెజిటల్ పులావ్

    View Recipe
  • పన్నీర్ బిరియాని

    View Recipe
  • గోబిపువ్వు చిక్కుడుకాయ బిర్యానీ

    View Recipe
  • సొయా బిరియాని

    View Recipe
Engineered By ZITIMA