పన్నీర్ బిరియాని

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1515
Likes :

Preparation Method

  • పనీర్ ని చిన్న  ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నెయ్యి వేసి వెడ్డెక్కక పనీర్ ముక్కలని వేయించుకొని పక్కనా పెట్టుకోవాలి 
  • పచ్చిమిరపకాయలు ,అల్లం ,వెల్లులి వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగిపెట్టుకోవాలి 
  • మందపాటి బాణీలో నూనె వేసి వెడ్డెక్కక  సోంపు ,చెక్క ,లవంగం ,ఇలాచీ ,రుబ్బి పెట్టుకున్న మసాలా వేసి వేయించుకోవాలి 
  • ఉల్లిపాయలు ,పుదీనా ,కొత్తిమీర వేసి వేయించుకోవాలి 
  • దీనిలో రెండు కప్పుల నీళ్లు మరియు రెండు కప్పుల కొబ్బరి పాలు ,ఉప్పు వేసి మరిగించుకోవాలి 
  • నీళ్లు మరిగాక బియ్యం వేసి బాగా కలిపి  ముత్త పేటి చిన్న మంట పైన  15 -20 నిముషాలు ఉడికించుకోవాలి 
  •  పన్నీర్ ముక్కలు వేసి ,నెయ్యి వేసి మెలిగా కలిపి మల్లి మూతపెట్టాలి 
  • అన్నం ఉడికాక స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Biryani Recipes

  • మష్రూమ్ బిర్యానీ

    View Recipe
  • వెజిటల్ పులావ్

    View Recipe
  • పన్నీర్ బిరియాని

    View Recipe
  • గోబిపువ్వు చిక్కుడుకాయ బిర్యానీ

    View Recipe
  • సొయా బిరియాని

    View Recipe
Engineered By ZITIMA