బంగాళా దుంప మటన్ బిరియాని

Spread The Taste
Serves
ఎనిమిది
Preparation Time: నలఫై నిమిషాలు
Cooking Time: నలఫై నిమిషాలు
Hits   : 636
Likes :

Preparation Method

  • మటన్ ని పసుపు,అల్లం వెల్లులి ముద్ద మరియు ఉప్పు వేసి ప్రెజర్  కుక్కర్ లో ఉడికించుకోవాలి.
  • అల్లం,వెల్లులి,కొత్తిమీర మరియు పచ్చిమిర్చి మరియు కొంచెం నీళ్ళని వేసి రుబ్బుకోవాలి.
  • ఉల్లిపాయల్ని ఒకే పరిమాణం లో బాగా తరగాలి.
  • బంగాళాదుంపల్ని పెద్ద ముక్కలుగా కోసుకోవాలి.
  • బియ్యంని నానబెట్టి,జీలకర్ర,బిరియాని ఆకు,లవంగం,దాల్చినచెక్క మరియు రెండు ఏలకులు వేసి ఉడికించుకోవాలి.
  • నీళ్ళని పారేయాలి.
  • పెద్ద పెనం లో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి.
  • ఉల్లిపాయల్ని దోరగా వేయించాలి.
  • బంగాళాదుంపల ముక్కల్ని వేసి వేయించాలి.
  • మసాలా ముద్ద,ధనియాలు పొడి,గరం మసాలా పొడి, పెరుగు మరియు ఉప్పు వేసి కలపాలి.
  • బాగా కలపాలి.
  • నిమ్మకాయల నుంచి రసం తియ్యాలి.
  • ఉడికించిన బియ్యం,ఉడికించిన మటన్,పుదీన ఆకులు,పెరుగు వేసి బాగా కలపాలి.(కావాలి అనుకుంటే నీళ్ళని వేయాలి) 
  • మూత పెట్టుకోవాలి.
  • వెజెల్ లో నీళ్లు వేసి ఇరవై నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.
  • పొయ్య మీద నుంచి దించి మరియు వడ్డించుకోవాలి.

Choose Your Favorite Biryani Recipes

  • మష్రూమ్ బిర్యానీ

    View Recipe
  • వెజిటల్ పులావ్

    View Recipe
  • పన్నీర్ బిరియాని

    View Recipe
  • గోబిపువ్వు చిక్కుడుకాయ బిర్యానీ

    View Recipe
  • సొయా బిరియాని

    View Recipe
Engineered By ZITIMA