మటన్ బిరియాని

Spread The Taste
Serves
5
Preparation Time: 45 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 2917
Likes :

Preparation Method

  • కూకేర్లో మటన్  పసుపు ,ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి 
  • బియ్యాన్ని 10 నిముషాలు నానపెట్టి వడకట్టి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి 
  • టొమాటోలు 6 ముక్కలు గ తరుకోవాలి
  •  కూకేర్లో  నూనె పోసి వెడ్డెక్కక చెక్క ,లవంగం ,ఇలాచీ,బిరియాని ఆకూ వేసి వేయించుకోవాలి 
  • దీనిలో ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • దీనిలో అల్లం వెల్లులి పేస్ట్ వేసి పాచి వాసనా పోయేదాకా వేయించుకోవాలి 
  • దీనిలో కొత్తిమీర ,పుదీనా ,కారంపొడి మరియు టొమాటోలు వేయాలి 
  • దీనిలో మటన్ వేసి 5 నిముషాలు వేయించుకోవాలి 
  • ఇపుడు కొబ్బరి పాలు ,ఉప్పు ,పసుపు వేసి మరుగనివాళి 
  • ఇపుడు బియ్యం వేసి బాగా కలిపి  మూతపెట్టాలి 
  • విజిల్ వచ్చేదాకా ఉంచి అన్నం అయింతవరకు ఉంచి తీసేయాలి 
  • ముథ తీసి నెయ్యి వేసి మెల్లిగా కలిపి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Biryani Recipes

  • మష్రూమ్ బిర్యానీ

    View Recipe
  • వెజిటల్ పులావ్

    View Recipe
  • పన్నీర్ బిరియాని

    View Recipe
  • గోబిపువ్వు చిక్కుడుకాయ బిర్యానీ

    View Recipe
  • సొయా బిరియాని

    View Recipe
Engineered By ZITIMA