ఫిష్ బిరియాని

Spread The Taste
Serves
6
Preparation Time: 45 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 652
Likes :

Preparation Method

  • చేప ముక్కలను పసుపు ,2 స్పూన్ల ధనియాలపొడి ,అల్లం వెల్లులి పేస్ట్ ,సోంపు పొడి ,పెరుగు ,కాశ్మీరీ కరం పొడి ,ఉప్పు వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి 
  • ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరుగుకోవాలి
  • ఆలం ,వెల్లులి కూడా తరిగిపెట్టుకోవాలి 
  • బియ్యంలో చెక్క ,మిరియాలు ,ఆరు లవంగం ,రెండు ఇలాచీ ,స్టర్ సోంపు ,సోంపు ,బిరియాని ఆకులూ ,పసుపు ,ధనియాలపొడి  ఇంకా ఉప్పు వేసి ఉడికించుకోవాలి 
  • బాణీలో 200 మిల్ నూనె పోసి వెడ్డెక్కక చాప లని డీపీఫ్రై చేసి పెట్టుకోవాలి 
  • ఇంకో బాణీలో నూనె పోసి వెడ్డెక్కక ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి 
  • టమాటోలు పొడవుగా తరిగిపెట్టుకోవాలి 
  • మందపాటి బాణీలో నెయ్యి  వేసి సోంపు ,ఒక ముక్క చెక్క ,ఆరు లవంగం ,నాలుగు  ఇలాచీ వేసి వేయించాలి 
  • దానిలో అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించండి 
  • దీనికి పచ్చిమిరపకాయలు ,తరిగిన అల్లం వెల్లులి ముక్కలు ,పుదీనా ,కొత్తిమీర ,కరివేపాకు వేసి వేయించుకోవాలి 
  • ఇపుడు గరం మసాలా ,కారంపొడి ,జాజికాయ పొడి ,పసుపు ,టీ స్పూన్ ధనియాలపొడి వేసి వేయించుకోవాలి 
  • అని కలిపి వేయించుకోవాలి 
  • దీనిలో ఉడికించుకున్న అన్నం ,ఫ్రై చేసుకున్న చేప ముక్కలు ,ఫ్రైయిడ్ ఉల్లిపాయలు వేసి జాగ్రత్తగా కలపాలి 
  • స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి  

Choose Your Favorite Biryani Recipes

  • మష్రూమ్ బిర్యానీ

    View Recipe
  • వెజిటల్ పులావ్

    View Recipe
  • పన్నీర్ బిరియాని

    View Recipe
  • గోబిపువ్వు చిక్కుడుకాయ బిర్యానీ

    View Recipe
  • సొయా బిరియాని

    View Recipe
Engineered By ZITIMA