చికెన్ బిరియాని

Spread The Taste
Serves
5
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1492
Likes :

Preparation Method

  • చికెన్ ముక్కలని పెరుగు ,ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి 
  • బియ్యాన్ని ఒక పది నిముషాలు నీళ్లలో నానపెట్టి వడకట్టి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయలను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి 
  • టమాటో లని మాములుగా తరిగి పెట్టుకోవాలి 
  • చికెన్ ని ఉడికించి పెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వెడ్డెక్కక దాల్చినచెక్క ,లవంగం ,ఇలాచీ ,ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • దానిలో టొమాటోలు ,పుదీనా ,కొత్తిమీర ,అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించుకోవాలి 
  • దీనికి ఉడికించుకున్న చికెన్ వేసి ఒక మూడు నిముషాలు వేయించుకోవాలి 
  • ఇపుడు అయిదు కప్పుల నీళ్లు పోసి ,పసుపు ,కారంపొడి ,ఉప్పు వేసి నీళ్లు మరిగేవరకు ఉంచాలి 
  • మరిగిన నీళ్లలో బియ్యం వేసి బాగా కలపాలి మూత పెట్టాలి 
  • అన్నం ఉడికినాక నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Biryani Recipes

  • మష్రూమ్ బిర్యానీ

    View Recipe
  • వెజిటల్ పులావ్

    View Recipe
  • పన్నీర్ బిరియాని

    View Recipe
  • గోబిపువ్వు చిక్కుడుకాయ బిర్యానీ

    View Recipe
  • సొయా బిరియాని

    View Recipe
Engineered By ZITIMA