ఎగ్ బిరియాని

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 740
Likes :

Preparation Method

  • కోడి గుడూళ్లని ఉడికించుకొని టేంకు తీసి మూలాలు తరుగుకోండి 
  • ఉల్లిపాయలు మరియు టొమాటోలు  సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి 
  • మందపాటి బాణీలో నూనె వేసి వెడ్డెక్కక చెక్క ,లవంగం ,ఇలాచీ ,ఉల్లిపాయలు ,టమాటోలు ,పచ్చిమిరపకాయలు ,పుదీనా వేసి వేయించుకోవాలి 
  • దీనిలో అల్లం వెల్లులి పేస్ట్ ,కారంపొడి ,పసుపు ,గరం మసాలా వేసి 2 నిముషాలు వేయించుకోవాలి 
  • ఇపుడు దానిలో 2 కప్పులు నీళ్లు మరియు కొబ్బరి పాలు పోసి మరుగనివాళి 
  • ఉప్పు ,బియ్యం వేసి మూతపెట్టి చిన్న మంట పైన 15 -20 నిముషాలు ఉంచాలి 
  • ఇపుడు ఉడుకపెట్టుకున గుడ్డులు వేసి మెల్లగా కలిపి వేడిగా వడ్డించండి 

You Might Also Like

Choose Your Favorite Biryani Recipes

  • మష్రూమ్ బిర్యానీ

    View Recipe
  • వెజిటల్ పులావ్

    View Recipe
  • పన్నీర్ బిరియాని

    View Recipe
  • గోబిపువ్వు చిక్కుడుకాయ బిర్యానీ

    View Recipe
  • సొయా బిరియాని

    View Recipe
Engineered By ZITIMA