పొడి అల్లం ధనియాల పానీయం

Spread The Taste
Serves
2
Preparation Time: 2 నిముషాలు
Cooking Time: 2 నిముషాలు
Hits   : 938
Likes :

Preparation Method

  • మిరియాలు ఇంకా దనియాలు  కలిపి పొడి చేసిపెట్టుకోవాలి.అల్లం దంచి పెట్టుకోవాలి  
  • ఒక గిన్నెలో నీళ్లు పోసి  మిరియాలు ధనియాలు కలిపి చేసిన పొడి వేయాలి ,దంచిన అల్లం ,అల్లం పొడి వేసి ఒక 5 నిముషాలు మరుగనివాళి 
  • స్టవ్ మీదినుంచి గిన్నె తీసి వడకట్టి ,బెల్లం వేసి బాగా కలిపి వేడిగా సర్వ్ చేయండి 
  • బెల్లం ని కలిపేముందు తురుముకోవాలి 

Choose Your Favorite Beverage Recipes

Engineered By ZITIMA