మజ్జిగ

Spread The Taste
Serves
2
Preparation Time: 5 నిముషాలు
Cooking Time:
Hits   : 699
Likes :

Preparation Method

  • పెరుగు  ని చిల్లకరించండి 
  • దానిలో నీళ్లు ,ఉప్పు వేసి బాగా కలపండి 
  • పచ్చిమిరపకాయలు చిన్నగా గుండ్రంగా తరిగిపెట్టుకోవాలి 
  • కరివేపాకును తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వెడ్డెక్కక ఆవాలు ,జిల్లాకార ,కరివేపాకు  వేసి వేయించుకోవాలి 
  • మజ్జిగలో చేసిపెట్టుకున తాలింపు ,పచ్చిమిరపకాయలు ,కొత్తిమీర వేసి బాగా కలిపి ఇవండీ 

Choose Your Favorite Beverage Recipes

Engineered By ZITIMA