పుదీనా లస్సి[ఉప్పు ]

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 641
Likes :

Preparation Method

  • పుదీనా ని బాగా  కడిగి పెట్టుకోండి 
  • జిలకరను వేయించుకోవాలి 
  • పుదీనా ,1 1/2 ట్ స్పూన్ జిలకర ,ఉప్పు ,పెరుగు, 1 కప్పు నీళ్లు పోసి రూబీ పెట్టుకోవాలి
  • దింట్లో వేయించుకున్న జిలకరాని వేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి 
  • చల్లగా అయినాక సర్వ్ చేయండి   

Choose Your Favorite Beverage Recipes

Engineered By ZITIMA