జిగర్తాండ

Spread The Taste
Serves
3
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 753
Likes :

Preparation Method

  • పాళ్లలో చెక్కర వేసి అవి సగం ఐయ్యేదాక్కమరిగించుకొని ఉంచాలి 
  • అది చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టాలి 
  • ఆల్మండ్ గమ్ ని రాత్రి అంత నానపెట్టాలి 
  • చైనా గ్రస్ ని 2 కప్పుల నీళ్లలో  10 నిముషాలు నానపెట్టాలి 
  • చైనా గ్రసు  నీళ్ళని  చిన్న మంట పైన అది కరిగే వరకు  వేడిచేయాలి
  • దాని వేరే గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టాలి 
  • అది చల్లరినాక గిరి పెట్టుకోవాలి 
  • ఒక పొడవాటి గ్లాస్ తీసుకొని దానిలో 1/2 స్పూన్ నానరి ష్రబూట్ ,కొని ఆల్మండ్ గమ్ ,గిరినా చైనా గ్రాస్,రోజ్ సిరప్ ,2 టేబుల్ స్పూన్స్ పాలు ఇంకా మిగిలింది అంత వనిల్లా ఐస్ క్రీం తో నింపండి  
  • ఇంకా మిగిలిన పాలతో ఇలాంటి జిగర్తాండాస్ చేసి చల్లగా ఇవండీ 

Choose Your Favorite Beverage Recipes

Engineered By ZITIMA